Ganesh Utsav Mandap Permission AP 2025: వినాయక చవితి మండపం పోలీస్ పర్మిషన్ ఆన్లైన్ దరఖాస్తు విధానం

WhatsApp Group Join Now

వినాయక చవితి పండుగలో పోలీస్ పర్మిషన్ ఎందుకు అవసరం? | Ganesh Utsav Mandap Permission AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి మండపం లేదా విగ్రహం ప్రతిష్ట చేయాలంటే పోలీస్ పర్మిషన్ తప్పనిసరి. ఇది భద్రతా కారణాలు, ఊరేగింపుల నియంత్రణ, మరియు శాంతి భద్రతల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న నియమం.


ఆన్లైన్ పర్మిషన్ దరఖాస్తు ప్రక్రియ

Ganesh Utsav 2025 కోసం పర్మిషన్ ఇప్పుడు Ganeshutsav.net అనే అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్లైన్‌లో లభిస్తుంది.

Ganesh Utsav Mandap Permission AP

Step by Step ప్రాసెస్:

  1. Ganeshutsav.net వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
  2. APPLY HERE బటన్‌పై క్లిక్ చేయండి.
  3. దరఖాస్తుదారుని మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTP వేరిఫై చేయండి.
  4. ప్రాథమిక వివరాలు నమోదు చేయండి:
    • దరఖాస్తుదారు పేరు
    • కమిటీ/అసోసియేషన్ పేరు
    • చిరునామా, జిల్లా, పోలీస్ స్టేషన్ పరిధి
  5. విగ్రహ వివరాలు ఇవ్వాలి:
    • విగ్రహం ఎక్కడ పెడుతున్నారు (గుడి, కాలనీ, కమ్యూనిటీ హాల్ మొదలైనవి)
    • విగ్రహం ఎత్తు
    • మండపం ఎత్తు
  6. కమిటీ సభ్యుల వివరాలు – కనీసం 5 మంది పేర్లు, మొబైల్ నెంబర్లు.
  7. నిమజ్జన వివరాలు:
    • ఎప్పుడు, ఎక్కడ, ఎలా నిమజ్జనం చేస్తున్నారు
    • ఆటో/ట్రక్/ట్రాక్టర్/క్రేన్ వంటి ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
  8. అన్ని వివరాలు నింపిన తర్వాత Submit చేయాలి.

ఆమోదం (Approval) మరియు NOC డౌన్లోడ్

  • దరఖాస్తు చేసిన తర్వాత స్థానిక Mahila Police Officers గ్రౌండ్ లెవెల్ వెరిఫికేషన్ చేస్తారు.
  • పోలీసులు ఆమోదం ఇచ్చిన తర్వాత NOC (No Objection Certificate) ఆన్లైన్‌లో లభిస్తుంది.
  • దరఖాస్తు చేసిన మొబైల్ నెంబర్‌తో లాగిన్ అయ్యి NOC PDF డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
  • మండపం వద్ద ఆ NOC ఉంచడం తప్పనిసరి.

ముఖ్యమైన లింకులు

Ganesh Utsav Mandap Permission AP Ap DWCRA Group: ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త: రూ.40 వేల సాయం – 35% రాయితీ


FAQ – తరచుగా అడిగే ప్రశ్నలు

Q1: వినాయక చవితి పర్మిషన్ కొరకు ఫీజు ఉందా?
A: లేదు, ఇది పూర్తిగా ఉచితం.

Q2: ఎవరెవరికి పర్మిషన్ తప్పనిసరి?
A: కమిటీలు, అసోసియేషన్లు, కాలనీలు, కమ్యూనిటీ హాల్స్, అపార్ట్మెంట్స్ – అందరూ పర్మిషన్ తీసుకోవాలి.

Q3: NOC రాలేదంటే ఏమి చేయాలి?
A: దరఖాస్తు చేసిన పోలీస్ స్టేషన్ పరిధిలో సంప్రదించాలి.


Ganesh Utsav Mandap Permission APTags:

Ganesh Utsav Permission AP, Ganeshutsav.net Online Apply, Vinayaka Chavithi Mandapam NOC, Vinayaka Chavithi Police Permission in Telugu.

WhatsApp Group Join Now

Leave a Comment

WhatsApp